టాస్క్ ఆఫీస్‌లో వివిధ కోర్సులకు శిక్షణ తరగతులు

టాస్క్ ఆఫీస్‌లో వివిధ కోర్సులకు శిక్షణ తరగతులు

KNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రంగ సంస్థ TASK ఆఫీస్‌లో వివిధ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రముఖ టెక్నికల్ కోర్సులతో పాటు అరిథమెటిక్ రీజనింగ్, సాఫ్ట్‌స్కిల్స్ వాటిపైన కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు KNR IT టవర్లోని మొదటి అంతస్తులోగల TASK ఆఫీస్‌లో ఈనెల 20న సంప్రదించాలన్నారు