VIDEO: మాణికేశ్వర్ నగర్ బస్తీ పనుల్లో నాణ్యత కరువు..!
HYD: తార్నాక పరిధి మాణికేశ్వర్ నగర్ బస్తీలో నిబంధనలకు విరుద్ధంగా సీవర్ లైన్ పనులు నిర్వహిస్తున్నారని, ఎలాంటి నాణ్యత లేకుండా పనులు చేపడుతున్నట్లు అక్కడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా కనీసం స్థానిక కాలనీ ప్రజలు ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి. పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్నారు.