విశాఖలో వైసీపీ నిరసన కార్యక్రమం

విశాఖలో వైసీపీ నిరసన కార్యక్రమం

VSP: రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విశాఖలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.