జిల్లాలో మళ్లీ మొదలైన వాన

జిల్లాలో మళ్లీ మొదలైన వాన

GDWL: జిల్లాలో మళ్లీ వర్షం మొదలైంది. ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. సోమవారం సాయంత్రం గ్యాప్ ఇచ్చిన అనంతరం మంగళవారం ఉదయం నుంచి మళ్లీ ముసురు వర్షం మొదలైంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యి చిరు జల్లులు పడుతున్నాయి.