VIDEO: సలాం పోలీసన్నా! ఎస్సై రవి సేవాభావం ప్రశంసనీయం.!

VIDEO: సలాం పోలీసన్నా! ఎస్సై రవి సేవాభావం ప్రశంసనీయం.!

NLG: చిట్యాల వంతెన వద్ద వర్షాల కారణంగా నీరు చేరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో వరద నీటిలో ఇరుక్కుపోయిన ఓ ఆటోను మునుగోడు ఎస్సై ఇరుగు రవి నేతృత్వంలోని పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. ట్రాఫిక్‌కి ఆటంకం లేకుండా చాకచక్యంగా స్పందించిన బృందాన్ని SP శరత్ చంద్ర పవార్ ప్రశంసించారు. స్థానికులు “సలాం పోలీసన్నా!” అంటూ ఎస్సై రవి సేవాభావాన్ని కొనియాడుతున్నారు.