'మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'

'మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి'

NGKL: గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించే నిబంధనలు తప్పనిసరి పాటించాలని ఎస్సై కృష్ణదేవ అన్నారు. ఊర్కొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వినాయక మండపానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌‌లైన్‌‌లో పొందుపరచాలని సూచించారు.