VIDEO: 'నీటి వృథాను అరికట్టండి'

VIDEO: 'నీటి వృథాను అరికట్టండి'

WGL: వరంగల్ పట్టణం నుంచి హన్మకొండ బస్టాండుకు వెళ్లే మచిలీబజార్ ప్రధాన రహదారి పక్కన ఓ పైపు నుంచి మంచి నీరు వృథాగా పోతోంది. గత కొద్ది రోజులుగా నీరు వృథాగా పోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారుల స్పందించి నీటి వృథాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.