నువ్వుల లడ్డూలతో ఆరోగ్య ప్రయోజనాలు
నువ్వుల లడ్డూలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలను దృఢంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. బరువును తగ్గిస్తాయి.