VIDEO: కొవ్వూరులో పెండ్యాల కృష్ణబాబు విగ్రహావిష్కరణ

VIDEO: కొవ్వూరులో పెండ్యాల కృష్ణబాబు విగ్రహావిష్కరణ

E.G: కొవ్వూరు గామన్వంతెన సర్కిల్ వద్ద మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు 10అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించారు. ఆంధ్రషుగర్స్ ఎండీ పెండ్యాల అచ్చిబాబు, టీడీపీ నాయకులు కంటమణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తపేటశిల్పి, వడియారప్ప ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కృష్ణబాబు సేవలను స్మరించుకున్నారు.