'జిల్లాలో 15,302 రేషన్ కార్డులు'

'జిల్లాలో 15,302 రేషన్ కార్డులు'

KMR: జిల్లాలో కొత్తగా 15,302 రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలంగాణ వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లాలో సాధించిన ప్రగతిని ఆయన వెల్లడించారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో 1.50 లక్షల మంది వినియోగదారులకు రూ. 16 కోట్ల సబ్సిడీ లభించిందని ఆయన పేర్కొన్నారు.