'విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు'

'విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు'

AP: విశాఖకు 1GW హైపర్ స్కేల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖకు మరో రూ.98 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. రిలయన్స్-JV డిజిటల్ కనెక్షన్ ఏపీని ఎంచుకుందని పేర్కొన్నారు. విశాఖను డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నామని చెప్పారు.