మా ఇద్దరికీ ఫేవరెట్‌ మూవీ: చిరంజీవి

మా ఇద్దరికీ ఫేవరెట్‌ మూవీ: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'కొదమసింహం' ఈనెల 21న రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 'కొదమసింహం' సినిమాతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు కౌబాయ్ మూవీస్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. తాను కూడా అలాంటి సినిమా చేస్తానని ఊహించలేదని చెప్పుకొచ్చారు. తనకు, రామ్ చరణ్‌కు ఈ మూవీ చాలా ఇష్టమని తెలిపారు.