నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: పుల్లారెడ్డినగర్ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ ఎం. నాగర్జున తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తుల నిమిత్తం ఉదయం 6 నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.