శ్రీ దాడితల్లి అమ్మవారి ని దర్శించుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన

శ్రీ దాడితల్లి అమ్మవారి ని దర్శించుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లి పండగ సందర్బంగా శ్రీ దాడితల్లి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలను అందుకొని పండితుల ఆశీర్వదించారు. ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు పాల్గున్నారు. అమ్మవారి ఆశీస్సులతో బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.