గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించిన అదనపు కలెక్టర్

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించిన అదనపు కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాల వారోత్సవాలను శుక్రవారం అదనపు కలెక్టర్ రాజగౌడ్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులకు గ్రంథాలయ పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు. వయోజన విద్య ఎస్‌వో శ్రీనివాస్, జమున, తరంగిణి, అనిత, సరోజిని, చందన, శకుంతల, మోహన్ రెడ్డి, వసంత్, కవిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.