ALERT: మళ్లీ మొదలైన వర్షం

ALERT: మళ్లీ మొదలైన వర్షం

TG: HYDలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.