VIDEO: టీడీపీ ఉత్తమ కార్యకర్తలకు పురస్కారాలు అందజేత
E.G: అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందించిన కార్యకర్తలకు ఉత్తమ కార్యకర్త పురస్కారాలను శుక్రవారం టీడీపీ నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని అధినాయకత్వం గుర్తించుకుని తగిన సమయంలో సముచిత స్థానం కల్పిస్తుందన్నారు.