కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
✦ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
✦ ఎమ్మిగనూరులో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహించనున్న కలెక్టర్ సిరి
✦ తుగ్గలిలో కడుపునొప్పి భరించలేక ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య