విద్యార్థులకు క్రికెట్ కిట్ అందజేత

విద్యార్థులకు క్రికెట్ కిట్ అందజేత

NDL: సంజామల మండలంలోని కానాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంగళవారం ప్రవాస ఆంధ్రుడు సగినేల రవీంద్రబాబు రూ. 5,000 విలువైన క్రికెట్ కిట్‌ను విరాళంగా అందించినట్లు ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ శాస్త్రి తెలిపారు. అభినందన సభలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొని రవీంద్రబాబును సన్మానించారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.