తన ఫామ్‌పై సూర్య కుమార్ సంచలన వ్యాఖ్యలు

తన ఫామ్‌పై సూర్య కుమార్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని తాజాగా సూర్య ఖండించాడు. 'నేను నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. పరుగులు రావాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయి. నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు.. అవుట్ ఆఫ్ రన్స్ మాత్రమే' అని వ్యాఖ్యానించారు.