నర్సింహులపేట మండల సర్పంచ్ విజేతలు వీరే.!
జిల్లాలో రెండో విడత ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. నర్సింహులపేట మండలంలో సర్పంచ్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. లోక్య తండా- రాజేందర్(కాంగ్రెస్), నర్సింహపురం బంజారా-బాబూరావు(కాంగ్రెస్), గోపా తండా- రాజేందర్(కాంగ్రెస్), జగ్గు తండా- సతి(కాంగ్రెస్), వస్త్రం తండా- జ్యోతి(కాంగ్రెస్), జక్క తండా-నరేష్(BRS) గెలుపొందారు. మరిన్ని వివరాల కోసం ఫాలో HIT TV యాప్.