విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ
☞ ఆనందపురంలో 'గో వధ' గోడౌన్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
☞ ఏయూలో 'నాసా ముక్త్ భారత్ అభయన్' కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ హరేంధిర
☞ భీమిలిలో స్థల వివాదం.. వ్యక్తిపై కత్తితో దాడి