VIDEO: ఆకుపై అంబేద్కర్ రూపం అదుర్స్

VIDEO: ఆకుపై అంబేద్కర్ రూపం అదుర్స్

SRD: నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ శనివారం రావి ఆకుపై బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాన్ని రూపొందించి ఆవిష్కరించారు. ఇవాళ బాబా సాహెబ్ వర్ధంతి సందర్భంగా రావి ఆకుపై గీసిన ఆయన చిత్రానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు.