ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
RR: వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లు, హాస్పిటల్‌లో మందుల కొరతతో పాటు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సిబ్బంది తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే హాస్పిటల్‌లో మందుల కొరతపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో అందజేయాలి అని అక్కడి సిబ్బందికి సూచించారు.