అథ్లెటిక్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
JGL: అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అథ్లెటిక్ పోటీలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడానికి ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు. క్రీడల్లో కృషి చేస్తే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించవచ్చన్నారు.