VIDEO: RGM జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
PDPL: రామగుండం జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సదరం విభాగంలో ఏర్పాట్ల పట్ల సంస్కృతి వ్యక్తం చేశారు. వైద్యులు సకాలంలో హాజరై, రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.