'ఏచూరి ఆశయాలు సాధిస్తాం'

'ఏచూరి ఆశయాలు సాధిస్తాం'

SRPT: సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను సాధిస్తామని,హుజూర్ నగర్ సీపీఎం పార్టీ మండల కార్యదర్శి హుస్సేన్ అన్నారు. ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా, హుజూర్ నగర్ మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో, శుక్రవారం పార్టీ శ్రేణులతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.