డోన్ పట్టణంలో ప్రమాదం.. చెయ్యి తొలగింపు..!

డోన్ పట్టణంలో ప్రమాదం.. చెయ్యి తొలగింపు..!

NDL: డోన్ పట్టణంలోని అశ్విని బ్యాగ్స్ తయారీ కేంద్రంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బ్యాగుల తయారీ సమయంలో మిషన్‌లో చిక్కుకున్న జనార్ధన్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతని చెయ్యిని తొలగించారు. ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై ఆందోళన నెలకొంది.