బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై స్పష్టతనివ్వాలి: చాడా

బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపై స్పష్టతనివ్వాలి: చాడా

మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణలపై స్పష్టతనివ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాడా వెంకట్ రెడ్డి మాట్లాడారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని మరోసారి అలాంటి పరిస్థితి రావద్దని కోరారు. రమేశ్, శ్రీనివాసరావు, తదితరులున్నారు.