పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

SRPT: చివ్వెంల మండల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు సిబ్బంది ప్రణాళిక ప్రకారం పని చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. పోలీసు స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా, ఎస్పీ నరసింహ శనివారం చివ్వెంల పోలీస్ స్టేషన్‌‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.