VIDEO: రోడ్డుపై చెత్తాచెదారం తొలగింపు
SRD: ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామంలో రోడ్డుపై చెత్తా చెదారం పేరుకుపోయింది. దాంతో స్థానిక యువ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, స్పందించి స్వచ్ఛందంగా డోజర్ ద్వారా రోడ్డు కిరువైపులా పేరుకు పోయిన చెత్తాచెదారాన్ని క్లీన్ చేయించారు. వారు మాట్లాడుతూ.. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే స్వచ్ఛత గ్రామంగా ఉంటుందన్నారు. గ్రామస్తులు అభినందించారు.