కేజీబీవీ విద్యార్థినులకు గ్రీన్ స్కూల్స్ ప్రేరణ

NRPT: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) క్లైమేట్ గ్రీన్ రెసిలియన్స్ (CGR) ఆధ్వర్యంలో యూత్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ (YELP) నిర్వహించారు. విద్యార్థినులకు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణపై అవగాహన కల్పించారు. గ్రీన్ స్కూల్స్ ప్రోగ్రామ్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో CGR ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.