భారీ టార్గెట్‌తో రాబోతున్న 'అఖండ 2'..!

భారీ టార్గెట్‌తో రాబోతున్న 'అఖండ 2'..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2'. డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ టార్గెట్‌‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. AP, తెలంగాణలో రూ.200 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. దీంతో బాలయ్య కెరీర్‌లోనే ఇదే బిగ్గెస్ట్ టార్గెట్ అంటూ సినీ వర్గాలు తెలిపాయి.