VIDEO: ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ రాంనగర్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.