అధికారులకు మంత్రి ఆదేశాలు

అధికారులకు మంత్రి ఆదేశాలు

VSP: ముడసర్లోవ పార్కు పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే చర్యలు చేపట్టవద్దని జీవీఎంసీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఏ.ఎస్ శర్మ లేఖపై స్పందించిన ఆయన జీవీఎంసీ అధికారులను వివరణ కోరారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని శర్మ పేర్కొన్నారు.