'జిల్లాలో 151 డెంగ్యూ కేసులు నమోదు'

'జిల్లాలో 151 డెంగ్యూ కేసులు నమోదు'

SRD: సంగారెడ్డి జిల్లాలో జూలై నుంచి ఇప్పటివరకు 151 డెంగీ నమోదు అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శనివారం తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది డెంగ్యూ కేసులు తగ్గినట్లు చెప్పారు. జ్వర సర్వేలు, అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.