VIDEO: బావిలో పడిన బాలుడి ఆచూకీ లభ్యం

KNR: సైదాపూర్ మండలం రాయికల్లో కౌశిక్(2) ఆదివారం ప్రమాదవశాత్తు బావిలో పడిన విషయం తెలిసిందే. కాగా.. నిన్నటి నుంచి బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసులు, ఫైర్, రెస్క్యూ టీం ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని బయటకు తీసింది. బాలుడి మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోధనలు ఆకాశాన్నంటాయి.