అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: సర్వోత్తమ్ రెడ్డి

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: సర్వోత్తమ్ రెడ్డి

SRPT: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ వేణారెడ్డిలు అన్నారు. బుధవారం సూర్యాపేట మండలం కాసరబాదలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు.