కడియంని అవహేళన మాట్లాడడం సరికాదు: ఎమ్మెల్యే
HNK: సీనియర్ MLA కడియం శ్రీహరిని అవహేళనగా మాట్లాడడం సరికాదని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో నేడు MLA మాట్లాడుతూ... మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కౌశిక్ రెడ్డిని నియంత్రించేది పోయి సీనియర్స్ అయిన KTR, హరీష్ రావు ప్రోత్సాహకరంగా చేయడం అనేది సభలో దురదృష్టకరమైన సంఘటన అన్నారు. ప్రతిపక్షాల నాయకులపై MLA మండిపడ్డారు.