చంద్రరావు మాస్టారుకు గురుదేవోభవ జాతీయ అవార్డు

చంద్రరావు మాస్టారుకు గురుదేవోభవ జాతీయ అవార్డు

VZM : గజపతినగరం మండలం మర్రివలస ఉపాధ్యాయుడు కనకల చంద్రరావు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆదివారం రాత్రి హైదరాబాదులో ప్రగతి ఫౌండేషన్ సంస్థ గురుదేవోభవ జాతీయ అవార్డును మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శ్రీ దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చంద్రరావు మాస్టారు సేవలను ప్రశంసించారు.