‘గెంటేసినా పార్టీకి ఎంపీ రఘునందన్ మద్దతు’

‘గెంటేసినా పార్టీకి ఎంపీ రఘునందన్ మద్దతు’

SRD: ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్‌దేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ నీలం మధు అన్నారు. బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్చుకోలేక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు కుమ్మక్కై రాజకీయాలకు తెర లేపారని ఆరోపించారు. రఘునందన్ రావు మళ్లీ దొర కాళ్ల దగ్గర బానిసగా మారిపోయాడని, సీటు చేజారినా నిరుత్సాహపడవద్దని విమర్శించారు.