IPS అధికారి సంజయ్‌కు బెయిల్ మంజూరు

IPS అధికారి సంజయ్‌కు బెయిల్ మంజూరు

NTR: విజయవాడ సీనియర్ IPS అధికారి సంజయ్‌కు ACB కోర్టు బెయిల్ మంజురు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేస్తున్నరనే కేసులో ఆయనను ఏసీబీ అధికారులు ఆరెస్ట్ చేశారు. జైలులో 112 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న సంజయ్‌‌తో పాటు కొండలరావుకు కూడా కోర్టు బెయిల్ మంజూరైంది.