VIDEO: 'వాల్మీకి విగ్రహం తొలగింపు మేయర్‌ను అరెస్ట్ చేయాలి'

VIDEO: 'వాల్మీకి విగ్రహం తొలగింపు మేయర్‌ను అరెస్ట్ చేయాలి'

KRNL: వాల్మీకి సోదరులు ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని మేయర్ బి. వై. రామయ్య తొలగించడంతో వాల్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కేడీసీసీబీ ఛైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే స్పందించి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించి, ధర్నా నిర్వహించారు. విగ్రహాన్ని తొలగించడం వాల్మీకి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్నారు.