శ్రీశైలం దేవస్థానం ఈవో డిప్యూటేషన్ కొనసాగింపు

శ్రీశైలం దేవస్థానం ఈవో డిప్యూటేషన్ కొనసాగింపు

NDL: శ్రీశైల దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావుని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానం ఈవోగా డిప్యూటేషన్‌పై ఆయన విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5న డిప్యూటేషన్ ముగియనున్న నేపథ్యంలో మరో ఏడాది పాటు (4 డిసెంబర్ 2026) ఆయన ఈవోగా కొనసాగనన్నారు.