'సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి'

'సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి'

HYD: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న జయంతి వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు సామాజిక వర్గాలన్నింటినీ కలుపుకొని ముందుకు సాగారు కాబట్టే సర్వాయి పాపన్న నాయకత్వం వహించగలిగారని, విజయాలను సాధించి చరిత్రలో నిలిచారన్నారు.