'NCSL సదస్సులో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం'

'NCSL సదస్సులో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం'

SKLM: బోస్టన్‌లో జరిగిన NCSL సదస్సు శుక్రవారం ఘనంగా ముగిసింది.ఈ సమావేశంలో పాల్గొన్న ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కి NLC president రాహుల్ కరాడ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ బహుకరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడం చాలా సంతోషం ఇచ్చిందన్నారు. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని.. మిగిలిన ప్రజాస్వామ్య దేశాల్లో తెలియజేశారు.