బోనాల వేడుకలకు హాజరైన మాజీ మంత్రి

బోనాల వేడుకలకు హాజరైన మాజీ మంత్రి

మహబూబ్ నగర్: బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బోనాల వేడుకలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ కోడుగల్ యాదయ్య పాల్గొన్నారు.