నేటి మంత్రి పర్యటన వివరాలు

నేటి మంత్రి పర్యటన వివరాలు

BDK: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు సమీక్షిస్తారని అధికారులు ప్రకటించారు. నేడు ఉదయం 10 గంటలకు పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.