ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటున్నారా?

ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటున్నారా?

ప్రస్తుత కాలంలో చాలామంది బయట దొరికే ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్, ప్యాన్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, బ్రెడ్స్ ఈ కోవకే వస్తాయి. ఇక వీటిని తినడం వల్ల ఒబేసిటీ, డయాబెటిస్, మానసిక, లైంగిక, గుండె సంబంధిత సమస్యలతో పాటు అకాల మరణం సంభవించే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.