కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్

కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్

TG: HYD, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్రం నిధులతో కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మాజీ CM KCR డైరెక్షన్‌లోనే కేంద్రమంత్రి నడుస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో BJP అభ్యర్థి దీపక్‌కు 10 వేల ఓట్లైనా వస్తాయా? అని నిలదీశారు.